ఓబులవారిపల్లిలో ఓట్ల వేటలో దూకుడు పెంచిన కీర్తిపాటి కవిత
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: ఓబులవారిపల్లి
తిరుపతి జిల్లా ఓబులవారిపల్లి మండలంలోని పలు గ్రామాల్ లో తెలుగుదేశం పార్టీ మద్దతు తెలిపిన జడ్పీటీసీ అభ్యర్థి కీర్తిపాటి కవిత విజయమే లక్ష్యంగా నాయకులు విస్తృత ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓటర్లను అభ్యర్థించారు.