బ్యాంకులో కాల్పుల కలకలం: మోల్ రోడ్ యెస్ బ్యాంకులో మేనేజర్‌పై దుండగుల కాల్పులు
రిపోర్టర్: రాము
స్థలం: Amritsar
అమృత్‌సర్‌లోని మాల్ రోడ్ ప్రాంతంలో ఉన్న యెస్ బ్యాంకులో జరిగిన ఆర్థిక లావాదేవీల వివాదం హింసాత్మకంగా మారింది. బ్యాంకు లోన్ డిపార్ట్మెంట్ మేనేజర్ గౌరవ్‌పై కొందరు దుండగులు కాల్పులు జరిపినట్లు ఏడీసీపీ సిరివెన్నెల వెల్లడించారు. ఈ ఘర్షణలో తీవ్రంగా గాయపడిన మేనేజర్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. నిందితులు సంఘటన స్థలం నుంచి పరారవ్వగా, పోలీసులు సీసీటీవీ టేజ్ ఆధారంగా గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.