గ్లోబల్ చెస్ లీగ్‌లో కాంస్య పతకం సాధించిన అమెరికన్ గ్యాంబిట్స్

రిపోర్టర్: నరేష్ స్థలం: కర్ణాటక

గ్లోబల్ చెస్ లీగ్ టోర్నమెంట్‌లో అమెరికన్ గ్యాంబిట్స్ జట్టు అద్భుత ప్రదర్శన కనబరిచింది. కీలక మ్యాచ్‌లో నిహాల్ సారిన్ సమయానికి పావులు కదపలేక ఓడిపోయినప్పటికీ, కోచ్ శ్రీనాథ్ నారాయణన్ ప్రోత్సాహంతో జట్టు కోలుకుంది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో ముంబై మాస్టర్స్‌ను ఓడించి గ్యాంబిట్స్ కాంస్య పతకం కైవసం చేసుకుంది.