కృష్ణాష్టమి వేడుకల్లో రెడ్ శారీలో అనసూయ నాట్య భంగిమలు!

రిపోర్టర్: సురేష్ స్థలం: Hyderabad

ప్రముఖ యాంకర్, నటి అనసూయ కృష్ణాష్టమి వేడుకల సందర్భంగా ప్రత్యేకంగా మునగ తేలింది. ఎరుపు రంగు చీరలో, అద్భుతమైన నాట్య భంగిమలతో ఆమె దిగిన కొన్ని ప్రత్యేకమైన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా, ప్రస్తుతం ఆ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతూ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.