ఘన నివాళి: హైదరాబాద్లో కాకా గడ్డం వెంకటస్వామి జయంతి వేడుకలు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: మంచిర్యాల
తెలంగాణ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు గవ్వల శ్రీకాంత్ ఆధ్వర్యంలో శ్రీ గడ్డం వెంకటస్వామి 97వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ట్యాంక్ బండ్పై ఉన్న కాకా విగ్రహానికి రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామితో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో గవ్వల శ్రీకాంత్ అనుచరులు భారీగా పాల్గొన్నారు.