భారత్, స్విట్జర్లాండ్ దేశాల మధ్య ఐదు చారిత్రక వ్యూహాత్మక ఒప్పందాలు కుదురుడు

రిపోర్టర్: సురేష్ స్థలం: న్యూఢిల్లీ

భారత దేశం మరియు స్విట్జర్లాండ్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడ్డాయని, వాణిజ్య, ఆర్థిక రంగాలను బలోపేతం చేసే ఉద్దేశంతో సోమవారం నాడు దేశ రాజధాని ఢిల్లీలో ఐదు ప్రధాన ఒప్పందాలు కుదిరాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ మరియు స్విట్జర్లాండ్ అధ్యక్షుడు గై పార్మెలిన్ మధ్య జరిగిన అత్యున్నత స్థాయి చర్చల అనంతరం ఈ చారిత్రక ఒప్పందాలపై అధికారికంగా సంతకాలు చేసినట్లు ఇరు దేశాల అధికారులు వెల్లడించారు.