అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డిపై కేసు నమోదు

రిపోర్టర్: అశోక్ స్థలం: హైదరాబాద్

హైదరాబాద్ నానక్‌రామ్‌గూడలోని మంత్రీ కాస్మోస్ ప్రాంగణంలో భూ ఆక్రమణకు యత్నించారనే ఆరోపణలతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డిపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. గేట్లు పగులగొట్టి దౌర్జన్యానికి దిగారంటూ ఓనర్స్ అసోసియేషన్ సీసీటీవీ फुటేజ్‌తో పోలీసులకు ఫిర్యాదు చేసింది.