పవర్‌ఫుల్ యాక్షన్ రోల్‌తో రష్మిక మైసా టీజర్ విడుదల

రిపోర్టర్: రాజేష్ స్థలం: హైదరాబాద్

టాలీవుడ్ నటి రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ మైసా టీజర్ తాజాగా విడుదలైంది. గిరిజనుల నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రష్మిక మునుపెన్నడూ చూడని రా, రస్టిక్, ఇంటెన్స్ అవతార్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.