బిగ్‌బాస్ హౌస్‌లో ముకేశ్‌పై ప్రేమ బయటపెట్టిన దేబ్జానీ!
రిపోర్టర్: హరి
స్థలం: Hyderabad
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 తాజా ప్రోమోలో కంటెస్టెంట్ దేబ్జానీ తన మనసులోని మాటను బయటపెట్టింది. ముకేశ్ అంటే తనకు చాలా ఇష్టమని, కానీ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఆ విషయం చెప్పలేకపోతున్నానని తెలిపింది. అందరితోనూ సరదాగా ఉంటున్న ముకేశ్ తన దగ్గరకు మాత్రం రావడం లేదని చెప్పడంతో హౌస్‌లో నవ్వులు పూశాయి. ఈ కొత్త లవ్ ట్రాక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.