అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయంపై మీడియా నెట్‌వర్క్‌ల తిరుగుబాటు
రిపోర్టర్: అశోక్
స్థలం: అమెరికా
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అక్కడి టెలివిజన్ నెట్‌వర్క్‌లు తిరుగుబాటు ప్రకటించాయి. వైట్‌హౌస్‌లోకి మూడు మీడియా సంస్థల ప్రవేశాన్ని ట్రంప్ నిషేధించడంతో, సీఎన్‌ఎన్‌కు సంఘీభావంగా ఇతర మీడియా సంస్థలు పూల్ కవరేజీని నిలిపివేశాయి. మరోవైపు, మీడియా బాయ్‌కాట్‌కు ప్రతిగా ట్రంప్ సొంతంగా ట్రంప్ టీవీని ప్రారంభించి కౌంటర్ ఇచ్చారు.