కేసీఆర్ చొరవ వల్లే దళితుల భూముల్లో రెండు పంటలు

రిపోర్టర్: శివ స్థలం: తెలంగాణ

మా తాతల కాలం నాటి నుండి మా దగ్గరే ఉన్న భూముల్లో గుట్టలు, ఒర్రెలు ఉండి గతంలో పంటలు పండేవి కావు. కానీ కేసీఆర్ వచ్చాక ఇక్కడి భూములను చదును చేసి, కొత్తగా నిర్మించిన డ్యామ్ ద్వారా సాగునీరు అందించారు. కేసీఆర్ దయవల్లనే నేడు దళితులు రెండు పంటలు వేసుకుంటూ దర్జాగా బతుకుతున్నారని స్థానిక రైతు మీడియా ముందుకు వచ్చి స్పష్టం చేశారు.