ఎన్ నినో ప్రభావంతో తీవ్ర కరువు ముప్పు పొంచి ఉందన్న వక్కంతుల భరత్ బాబు

రిపోర్టర్: BHARADWAJ స్థలం: మునగాల

సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం పరిధిలో ఉపాధ్యాయుడు వక్కంతుల భరత్ బాబు ఎన్ నినో ప్రభావంపై హెచ్చరించారు. ప్రకృతిని రక్షించకపోతే తీవ్ర కరువు, విపరీతమైన ఎండలతో పాటు జీవరాసులపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్, నీటి ఆదా చేయాలని, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి ప్రజలను అప్రమత్తం చేయాలని ఆయన స్పష్టం చేశారు.