'భార్యాభర్తలు ఉద్యోగం చేస్తే తప్పా జగన్?': వైసీపీ తీరుపై నేతల తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: నరేష్
స్థలం: Andhra Pradesh
భార్యాభర్తలు ఇద్దరూ ఒకే టోర్నమెంట్‌లో మెడల్స్ సాధించి, జెన్యూన్‌గా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందితే తప్పేంటని వైసీపీ అధినేత జగన్‌ను నేతలు నిలదీశారు. భార్యాభర్తలు అన్న కారణంతో ఇద్దరికీ ఉద్యోగాలు ఇవ్వకూడదా అని ప్రశ్నిస్తూ జగన్ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ఏపీ డీఎస్సీ అక్రమాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయ్యారు.