రణబాలి సినిమాపై నేచురల్ స్టార్ నాని ప్రశంసల జల్లు
రిపోర్టర్: భాస్కర్
స్థలం: హైదరాబాద్
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం రణబాలి అద్భుత విజయం సాధించాలని కోరుకుంటూ నటుడు నాని సోషల్ మీడియా వేదికగా అల్ ది బెస్ట్ తెలిపారు. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ నటన, దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ ప్రతిభ ఎంతో గొప్పగా ఉన్నాయని నాని కొనియాడారు. సినిమా కోసం చిత్ర యూనిట్ ఎంతో కష్టపడిందని, విజయ్ నటన ఉగ్రరూపంలో ఉంటూ అందరినీ ఆకట్టుకుంటుందని నాని పేర్కొన్నారు.