శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపిన చెరుకూరి నవీన్
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: కొండాపురం
నెల్లూరు జిల్లా కొండాపురం మండలం కొమ్మి గ్రామ ప్రజలకు, యాదవ్ సోదర సోదరీమణులకు టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చెరుకూరి నవీన్ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేశారు.
శ్రీకృష్ణ పరమాత్ముని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి, ఆరోగ్యం నిండాలని ఆయన ఈ సందర్భంగా ఆకాంక్షించారు.