ఆర్ఆర్బీ గ్రూప్-డి ఆన్సర్ కీ విడుదల, అభ్యంతరాల స్వీకరణ

రిపోర్టర్: రాజేష్ స్థలం: India

ఆర్ఆర్బీ గ్రూప్-డి లెవెల్-1 పరీక్షల ఆన్సర్ కీ, రెస్పాన్స్ షీట్‌ను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు విడుదల చేసింది. సెప్టెంబర్ 7 నుంచి 15 వరకు అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ సమాధానాలను సరిచూసుకోవచ్చు. తప్పులపై ఒక్కో ప్రశ్నకు రూ. 50 చెల్లించి అభ్యంతరాలు తెలపవచ్చు.