బాక్సాఫీస్ వద్ద పుంజుకున్న దైరా మరియు వైబ్ చిత్రాల వసూళ్లు
రిపోర్టర్: కిరణ్
స్థలం: India
మేఘనా గుల్జార్ దర్శకత్వంలో పృథ్విరాజ్ సుకుమారన్, కరీనా కపూర్ ఖాన్ నటించిన క్రైమ్ థ్రిల్లర్ దైరా అలాగే కునాల్ ఖేము తెరకెక్కించిన వైబ్ సినిమాలు మొదటి శనివారం బాక్సాఫీస్ వద్ద వసూళ్లను రాబట్టాయి. దేశవ్యాప్తంగా దైరా సినిమా రెండు రోజుల్లో రూ. 2.60 కోట్ల నిట్ వసూలు చేయగా వైబ్ సినిమా రూ. 4.35 కోట్ల నెట్ వసూళ్లను సాధించి రెండు రోజుల రేసులో ముందంజలో నిలిచింది.