ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిక్షం గౌడ్ను గెలిపించాలని ఉపాధ్యాయ సంఘాల పిలుపు
రిపోర్టర్: K.Shekhar
స్థలం: రాజాపేట
రాజాపేట మండలంలో జరిగిన ఉపాధ్యాయ సంఘం సమావేశంలో పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షులు సుంకర బిక్షం గౌడ్ను ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని, 51 శాతం పీఆర్సీ ఫిట్మెంట్ అమలు చేయాలని నేతలు డిమాండ్ చేశారు. సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని స్పష్టం చేశారు.