మహిళల డ్రైవింగ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు: సమయ్ రైనా కౌంటర్
రిపోర్టర్: శివ
స్థలం: India
పాపులర్ కామెడీ షో 'ఇండియాస్ గాట్ లేటెంట్' సీజన్ 2లో కంటెస్టెంట్ చేసిన వ్యాఖ్యలపై హోస్ట్ సమయ్ రైనా స్పందించారు. మహిళలకు డ్రైవింగ్ రాదంటూ పాత స్టెరియోటైప్ మాట్లాడిన కంటెస్టెంట్‌ను సమయ్ తనదైన శైలిలో కౌంటర్ చేశారు. 1980ల నుంచి కాల్ వస్తోందంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాఖీ సావంత్, అష్నీర్ గ్రోవర్ తదితరులు ప్యానెల్ సభ్యులుగా వ్యవహరించారు.