వైభవంగా రామకుప్పం యూత్ ప్రెసిడెంట్ జన్మదిన వేడుకలు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: రామకుప్పం
చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ యశ్వంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు ఘనంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రెసిడెంట్ బాబు రెడ్డి, చంద్రారెడ్డి, మాజీ ఎంపీపీ సుబ్రహ్మణ్యం, చంగ రెడ్డి, సుబ్రహ్మణ్యం, నాయి బ్రాహ్మణుల నాయకుడు శంకర్, మంజునాథ్, అశోక్, గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు.