గుంటూరు జిల్లాలో ఎన్నికల వాయిదాపై గందరగోళం: యథాతథంగా పోలింగ్

రిపోర్టర్: అశోక్ స్థలం: గుంటూరు

ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై తీవ్ర గందరగోళం నెలకొందని జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ వెల్లడించారు. తుఫాన్ ప్రభావంతో పెదనందిపాడు, కాకుమాను, ఫిరంగిపురం మండలాల్ లో మొదట పోలింగ్ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ, రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఆ నిర్ణయాన్ని వెనక్ కి తీసుకున్నారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని అధికారులు స్పష్టం చేశారు.