సాంటోస్ క్లబ్ ట్రాన్స్‌ఫర్ బ్యాన్ ఎత్తివేయడంలో నేమార్ కీలక పాత్ర!

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: World

సాంటోస్ క్లబ్‌పై ఉన్న ట్రాన్స్‌ఫర్ బ్యాన్‌ను ఎత్తివేయడానికి బ్రెజిల్ స్టార్ ఆటగాడు నేమార్‌కు చెందిన మార్కెటింగ్ సంస్థ రూ.18 కోట్లకు పైగా చెల్లించింది. ఎఎస్ మొనాకో వివాదం కారణంగా ఫిఫా విధించిన నిషేధం తొలగిపోవడంతో ఆర్థర్ మెలో, ఫిలిప్ కౌటిన్హో వంటి ఆటగాళ్లను క్లబ్ సొంతం చేసుకుంది.