కిరాణా ఖర్చులు మండిపోతున్నాయంటూ బెంగళూరు వాసి పోస్ట్: సోషల్ మీడియాలో తీవ్ర చర్చ

రిపోర్టర్: హరి స్థలం: బెంగళూరు

నెలవారీ కిరాణా ఖర్చులు అరవై వేల నుంచి ఎై వేల రూపాయల వరకు అవుతున్నాయని బెంగళూరుకు చెందిన రామ్శ్రీ గౌతమ్ గొల్ల సామాజిక మాధ్యమాలలో వెల్లడించారు. నలుగురు సభ్యులున్న తమ కుటుంబంలో ప్రతిరోజూ వంట చేసుకుంటున్నా ఈ స్థాయిలో ఖర్చవుతోందని ఆయన తెలిపారు. నిత్యవసర ధరలు ఆకాశాన్నంటుతున్న వైనంపై నెటిజన్లు పెద్దఎత్తున స్పందిస్తూ, వివిధ నగరాల్లోని గృహావసరాల బడ్జెట్లపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు.