తెలంగాణ కార్టూన్: మూసీకి లండన్ కళ.. సామాన్యుడికి గుండె దడ!

రిపోర్టర్: Alfa Cartoonist స్థలం: Telangana

నదిని లండన్ థేమ్స్ నదిలా మార్చేస్తామని మోడల్ చూపిస్తున్నారు... మా ఇళ్లేమో నీళ్లలో కాగితపు పడవల్లా మునిగిపోతాయేమోనని భయమేస్తోంది సారూ!