రాష్ట్రంలో జంగిల్ రాజ్ నడుస్తోందంటూ చంద్రబాబుపై తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: విజయ్
స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
రాష్ట్రంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై దాడులు చేసి రౌడీలు స్వేచ్ఛగా తిరుగుతుంటే బాధితులనే నిందితులుగా మారుస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో చట్టం అమలవుతోందా లేక తెలుగుదేశం పార్టీ ఆదేశాలు అమలవుతున్నాయా అని ప్రశ్నించారు. ఇది పూర్తిగా జంగిల్ రాజ్ కాదా అంటూ తీవ్ర స్థాయిలో నిలదీస్తూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.