మోహిత్ సూరితో రామ్ గోపాల్ వర్మ కొత్త క్రైమ్ మూవీ
రిపోర్టర్: హరి
స్థలం: Mumbai
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, మోహిత్ సూరితో కలిసి కొత్త సినిమా తెరకెక్కించనున్నారు. దావూద్ ఇబ్రహీం, ఛోటా రాజన్ మధ్య విభేదాలు మరియు అండర్ వరల్డ్ నేపథ్యంతో ఈ చిత్రం రానుంది. దీనికి ఆర్జీవీ స్క్రీన్ ప్లే అందిస్తుండగా, మోహిత్ సూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఇది 'సత్య' కంటే మరింత వాస్తవికంగా ఉంటుందని ఆర్జీవీ తెలిపారు.