ఫీనిక్స్ లో చార్లీ కిర్క్ విగ్రహం ధ్వంసం

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: World

అమెరికాలోని ఫీనిక్స్ నగరంలో ఏర్పాటు చేసిన ఛార్లీ కిర్క్ మెమోరియల్ విగ్రహంపై గుర్తుతెలియని వ్యక్తులు ఎర్రటి పెయింట్ చల్లి ధ్వంసం చేశారు. టర్నింగ్ పాయింట్ యాక్షన్ సంస్థ ఈ ఘటనను తీవ్రంగా ఖండించింది. చెడు ఎప్పుడూ నిద్రపోదు అంటూ సంస్థ ఆగ్రహం వ్యక్తం చేసింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.