లండన్‌లో విజయ్, అజిత్ అరుదైన కలయిక, నెట్టింట ఫోటోలు వైరల్!

రిపోర్టర్: నరేష్ స్థలం: World

లండన్‌లో తమిళ స్టార్ హీరోలు విజయ్, అజిత్ కుమార్ అరుదైన రీతిలో కలుసుకున్నారు. అజిత్ రేసింగ్ ఈవెంట్‌కు హాజరైన విజయ్, గ్రీన్ ఫ్లాగ్ ఊపి ఆయనను ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో నటి త్రిష కూడా పాల్గొని సందడి చేశారు. వీరిద్దరూ ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్న ఫొటోలు, అజిత్ విజయ్‌కు టీవీకే రంగు రేసింగ్ సూట్ బహుమతిగా ఇవ్వడం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.