బంగారం ప్రియులకు తీపి కబురు: అంతర్జాతీయ మార్కెట్ లో మళ్లీ పుంజుకున్న పసిడి ధరలు
రిపోర్టర్: శివ
స్థలం: అమెరికా
అంతర్జాతీయ మార్కెట్ లో పసిడి ధరలు మళ్లీ పుంజుకున్నట్లు మార్కెట్ నిపుణులు పీటర్ గ్రాంట్ తెలిపారు. ముడి చమురు ధరలు భారీగా పడిపోవడం మరియు ద్రవ్యోల్బణ భయాలు తగ్గడంతో బంగారం ధరలు రెండు శాతానికి పైగా పెరిగినట్లు ఆయన పేర్కొన్నారు. అమెరికా మధ్యంతర ఎన్నికల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారని, టెక్నాలజీ స్టాక్స్ లో అమ్మకాల ఒత్తిడి కారణంగా గతంలో పడిపోయిన పసిడి ఇప్పుడు కోలుకుంటోందని విశ్లేషకులు స్పష్టం చేశారు.