ఏపీలో ఎన్టీఆర్ భరోసా కొత్త పింఛన్ల దరఖాస్తులు షురూ
రిపోర్టర్: శివ
స్థలం: ఆంధ్రప్రదేశ్
ఏపీలో ఎన్టీఆర్ భరోసా కొత్త పింఛన్ల దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ సెప్టెంబర్ 16 వరకు కొనసాగునుంది. సచివాలయాల ద్వారా లేదా నడవలేని వారి కోసం ఇంటివద్దనే దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రూ.10 వేలు, పట్టణాల్లో రూ.12 వేల లోపు ఆదాయం ఉన్న అర్హులు సెప్టెంబర్ 21 వరకు జరిగే పరిశీలన ప్రక్రియలో పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.