సాయి యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొన్న నటరాజన్ చంద్రశేఖరన్

రిపోర్టర్: సునీల్ స్థలం: Chennai

చెన్నైలోని సాయి యూనివర్సిటీ స్నాతకోత్సవానికి టాటా సన్స్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకలో ఆయన విద్యార్థులకు ఘనంగా పట్టాలు అందజేశారు. పట్టభద్రులైన విద్యార్థులను అభినందిస్తూ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.