బిగ్‌బాస్ హౌస్‌లో రెండో వారం నామినేషన్ల హీట్
రిపోర్టర్: రాజేష్
స్థలం: Hyderabad
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 రెండో వారం నామినేషన్ల ప్రక్రియ హౌస్‌లో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కంటెస్టెంట్లు త్రిగుణ్, రోహిత్, సుధీర్, షాలినిల మధ్య బహిరంగ వాగ్వాదాలు, తీవ్ర విమర్శలు చెలరేగాయి. స్టెరాయిడ్స్ వ్యాఖ్యలపై రోహిత్ నిలదీయగా, నామినేషన్లలో మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది.