ఒంగోలు పీఠం కైవసం: మేయర్ పదవిని దక్కించుకున్న టీడీపీ అభ్యర్థి శ్రీశిల్ప

రిపోర్టర్: సతీష్ స్థలం: ఒంగోలు

ఒంగోలు నగరపాలక సంస్థ ఎన్నికల్ లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించిందని ఎన్నికల అధికారులు తెలిపారు. మేయర్ పదవిని కైవసం చేసుకున్న టీడీపీ అభ్యర్థి నల్లమల్లి శ్రీశిల్ప తన సమీప ప్రత్యర్థిపై ముప్పై ఏడు వేలకు పైగా ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. ఈ ఫలితాలతో నగరంలో కూటమి శ్రేణులు భారీ విజయోత్సవ సంబరాలు జరుపుకుంటున్నాయి.