ఢిల్లీలో వినూత్న పోటీ: ఫ్యాట్ డాగ్స్ టైటిల్ గెలుచుకున్న వీధి కుక్క గోలా
రిపోర్టర్: సురేష్
స్థలం: New Delhi
ఢిల్లీలో జరిగిన ఫ్యాట్ డాగ్స్ పోటీల్లో వీధి కుక్క గోలా విజేతగా నిలిచినట్లు నిర్వాహకులు తెలిపారు. రాజధానిలోని వీధి కుక్కల కోసం నిర్వహించిన ఈ వినూత్న పోటీకి విశేష స్పందన లభించింది. పోటీ ముగిసే సమయానికి గోలా మృతి చెందడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ పోటీల్లో సుమారు ముప్పై తొమ్మిది వేలకు పైగా ఓట్లతో గోలా అగ్రస్థానంలో నిలిచింది.