అజీజ్ నగర్ మోయినాబాద్ భూముల పరిశీలనపై కాంగ్రెస్ నేతల ప్రకటన
రిపోర్టర్: కిరణ్
స్థలం: Moinabad
అజీజ్ నగర్ మరియు మోయినాబాద్ భూములు, ఫామ్ హౌస్‌లను పరిశీలించినట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు. ఎన్నికల అఫిడవిట్‌లో తమ ఆస్తులను స్పష్టంగా పెట్టామని, తాము ఆగర్భ శ్రీమంతులమని పేర్కొన్నారు. సిద్దిపేటలో హరీశ్ రావు ఫామ్ హౌస్, జన్వాడలో కేటీఆర్ భూములను పరిశీలించినట్లు తెలిపారు.