'49 మంది కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుల్స్ గా పదోన్నతి': ఉమ్మడి జిల్లాల్లో పోలీసుల హర్షం

రిపోర్టర్: రాజేష్ స్థలం: Eluru / Rajamahendravaram

ఏలూరు, పశ్చిమగోదావరి, రాజమహేంద్రవరం అర్బన్ జిల్లాలకు చెందిన మొత్తం 49 మంది కానిస్టేబుళ్లు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా పదోన్నతులు పొందిన సిబ్బంది హర్షం వ్యక్తం చేయగా, పలువురు ఉన్నతాధికారులు వారికి అభినందనలు తెలిపారు.