సికింద్రాబాద్ కాజీపేట రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్రం ఆమోదం

రిపోర్టర్: గోపి స్థలం: Secunderabad

సికింద్రాబాద్ ఘట్కేసర్ నుంచి కాజీపేట వరకు 110 కిలోమీటర్ల మేర మూడో, నాలుగో రైల్వే లైన్ల నిర్మాణానికి రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి వెల్లడించారు. దాదాపు రెండు వేల నాలుగు వందల పంతొమ్మిది కోట్ల రూపాయల భారీ అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు ద్వారా రైళ్ల రద్దీ తగ్గి, ప్రయాణికులు అలాగే సరుకు రవాణా ఎంతో వేగవంతం కానుందని ఆయన స్పష్టం చేశారు.