సరిహద్దు గ్రామాల్ లో నెట్ కష్టాలు: నేపాల్ సిమ్ లపై ఆధారపడుతున్న ప్రజలు

రిపోర్టర్: కిరణ్ స్థలం: పితోర్‌గఢ్

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పితోర్గఢ్ జిల్లా వ్యాస్ లోయ ప్రాంతంలో సరైన మొబైల్ నెట్వర్క్ మరియు విద్యుత్ సరఫరా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్థానిక యువకుడు శుభమ్ తెలిపారు. భారతీయ టెలికాం టవర్లు లేకపోవడం లేదా సిగ్నల్స్ సరిగ్గా రాకపోవడంతో సరిహద్దు గ్రామాల ప్రజలు అత్యవసర సమయాల్లోనూ పొరుగు దేశమైన నేపాల్ సిమ్ కార్డులపై ఆధారపడాల్సి వస్తోందని జర్నలిస్ట్ తేజ్ సింగ్ గునియాల్ ఆవేదన వ్యక్తం చేశారు.