పాపరాజీపై ఫైర్ అయిన నటి అంజలి ఆనంద్!
రిపోర్టర్: వెంకట్
స్థలం: India
శివ్ థాకరేతో కలిసి వెళ్తుండగా పాపరాజీ చేసిన వ్యాఖ్యలపై నటి అంజలి ఆనంద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన శరీరంపై జోకులు వేసిన ఫోటోగ్రాఫర్కు 'నీ భార్య వద్ద ఇలాగే మాట్లాడు' అంటూ ఘాటుగా బదులిచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.