సదా మీ ప్రేమకు బానిస అంటూ సంపూర్ణేష్ బాబు భావోద్వేగం

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: హైదరాబాద్

ది పారడైజ్ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో టాలీవుడ్ క్రియేటివ్ స్టార్ సంపూర్ణేష్ బాబు తనదైన శైలిలో సందడి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సదా మీ ప్రేమకు బానిస అంటూ అభిమానులపై తన అపారమైన ప్రేమను చాటుకున్నారు.