పుణేలో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు మృతి

రిపోర్టర్: రమేష్ స్థలం: మహారాష్ట్ర

పుణే-బెంగళూరు జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ధాయరి వంతెన సమీపంలో వేగంగా వచ్చిన ట్రక్ అదుపుతప్పి ముందు వెళ్తున్న టెంపోను ఢీకొట్టి, డివైడర్ దాటి ఎదురుగా వస్తున్న రెండు కార్లపైకి దూసుకెళ్లింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.