ది ప్యారడైజ్ సినిమాపై కేటీఆర్ ప్రశంసలు
రిపోర్టర్: రమేష్
స్థలం: Hyderabad
నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ది ప్యారడైజ్ సినిమాను హైదరాబాద్ లోని సుదర్శన్ థియేటర్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వీక్షించారు. సినిమా చూసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అణచివేతకు వ్యతిరేకంగా ప్రజలు చేసే పోరాటాన్ని దర్శకుడు అద్భుతంగా చూపించారని తెలిపారు. అలాగే సామాజిక మాధ్యమాల వేదికగా కూడా సినిమాలోని నటీనటులను, దర్శకుడిని కేటీఆర్ అభినందించారు.