కేప్‌టౌన్‌లో కామన్వెల్త్ పార్లమెంటరీ సదస్సు ప్రారంభం
రిపోర్టర్: నరేష్
స్థలం: అమరావతి
దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో 69వ కామన్వెల్త్ పార్లమెంటరీ సదస్సు ఘనంగా ప్రారంభమైంది. ఈ సదస్సుకు ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి అయ్యన్నపాత్రుడు, మండలి ఛైర్మన్ మోషేనురాజు హాజరయ్యారు. భారత్ తరఫున రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్, ఎంపీలు దగ్గుబాటి పురందేశ్వరి, తెన్నేటి కృష్ణప్రసాద్ తదితరులు ఈ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొని పలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు.