కాలనీల సమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యత: అరెకపూడి గాంధీ

రిపోర్టర్: saikiran స్థలం: శేరిలింగంపల్లి

మాదాపూర్ పరిధిలోని జైహింద్ పార్క్లో జరిగిన ‘వన్ డే వన్ వార్డ్’ కార్యక్రమంలో పీఏసీ చైర్మన్ అరెకపూడి గాంధీ, కమిషనర్ జి. సృజన సమీక్ష నిర్వహించారు.

కాలనీల సమస్యలను త్వరితగతిన పరిష్కరించి రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, పార్కుల సుందరీకరణ పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.