సోదరి పుట్టినరోజు వేడుకల ఫోటోలు షేర్ చేసిన వరలక్ష్మి శరత్ కుమార్

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: ఇండియా

ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్ తన సోదరి పూజా పుట్టిన రోజు సందర్భంగా వేడుకలకు సంబంధించిన కొన్ని ప్రత్యేక ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.