చిగరపల్లెలో గడపగడపకూ దూసుకెళ్లి ఓట్ల వేటలో కదంతొక్కిన నేతలు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: ఐరాల

ఐరాల మండలం చిగరపల్లెలో బొమ్మసముద్రం ఎంపీటీసీ అభ్యర్థి యశ్వంత్, జడ్పీటీసీ అభ్యర్థి దొరబాబుల విజయమే లక్ష్యంగా డాక్టర్ ఎం. సునీల్ కుమార్ గడపగడపకూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు.