లంబసింగి పర్యాటక ప్రాంతాల్లో మూడు రోజుల పాటు సందర్శనలపై ఆంక్షలు

రిపోర్టర్: SINDERI KAMESH స్థలం: చింతపల్లి

అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలంలోని చెరువులవేనం వ్యూ పాయింట్తో పాటు లంబసింగి పరిసర పర్యాటక ప్రాంతాలను అక్టోబర్ 27, 28, 29 తేదీల్లో మూడు రోజుల పాటు మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. పర్యాటకులు ఈ విషయాన్ని గమనించి, పర్యటనకు ముందే తమ ప్రణాళికలను మార్చుకోవాలని సూచించారు.