అమెరికాలో హెచ్-1బి వీసా సంక్షోభం, భారత్‌కు టెక్ ఉద్యోగులు
రిపోర్టర్: హరి
స్థలం: అమెరికా
అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం అనుసరిస్తున్న కఠిన వలస విధానాల కారణంగా హెచ్-1బి వీసా కలిగిన భారతీయ టెక్ ఉద్యోగులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. టెక్సాస్‌లో ఉద్యోగాలు కోల్పోయిన పలు కుటుంబాలు ఇళ్లు, కార్లను వదిలి స్వదేశానికి తిరిగి వస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఆర్థిక ఇబ్బందుల వల్ల కొందరు గృహ తనఖాలు చెల్లించలేక తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు.