విజయ్ దేవరకొండ 'రణబాలి' మాస్ యాక్షన్ టీజర్ విడుదల
రిపోర్టర్: అశోక్
స్థలం: India
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం 'రణబాలి' టీజర్ విడుదలైంది. బ్రిటిష్ కాలం నాటి చారిత్రక పరిణామాలు, రాయలసీమ ఆధిపత్య పోరాటాల ఆధారంగా మైత్రీ మూవీ మేకర్స్ ఈ భారీ పీరియాడికల్ డ్రామాను నిర్మిస్తోంది. ఇందులో విజయ్ 'శింగనమల బొబ్బిలి రణబాలి'గా నటిస్తుండగా, ఈ సినిమాను అక్టోబర్ 16న విడుదల చేయనున్నారు.