సల్మాన్ ఖాన్ వ్యాఖ్యలపై స్పందించిన రియాలిటీ షో విజేత మిని మాథుర్

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: ముంబై

అలైన్స్ రియాలిటీ షో విజేతగా నిలిచిన టెలివిజన్ హోస్ట్ మిని మాథుర్, ప్రైమ్ వీడియో షోలో తన అనుభవాలను పంచుకున్నారు. తన భర్త కబీర్ ఖాన్ తన చూసి భయపడతారంటూ సల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్య తనకు నూటికి నూరుపాళ్లు నచ్చలేదని స్పష్టం చేశారు. సల్మాన్ పై తనకు ఎంతో ఇష్టం ఉన్నప్పటికీ, ఆ వ్యాఖ్య మాత్రం తనను బాధించిందని తెలిపారు. అయితే షోలో సల్మాన్ ఖాన్ అకస్మాత్తుగా రావడం కంటెస్టెంట్లలో సరికొత్త ఉత్సాహాన్ని నింపిందని మిని మాథుర్ పేర్కొన్నారు.